పంట కొత:

సోయా రకాలను అనుసరించి పంటకాలం 50 నుండి 140 రోజులవరకు ఉంటుంది

పంట పక్వ దశకు చేరుకోనడానికి సూచికగా ఆకులు పసుపురంగులోకి మారి రాలిపోతుంటాయి , కాయలు తొందరగా ఎండిపోతుంటాయి 

పంటకోసే సమయానికి గింజలలో కనీసం 15 శాతం తేమ ఉండాలి 

పంట కోయడానికి కూలీలను ఉపయోగించాలి .

పంట నూర్పడానికి మనుషులతో పాటు  త్రేషర్ మిషిన్లను ఉపయోగించవచ్చు.